“డాక్టర్ కృష్ణ యెడుల” సేవా సమన్వయ సస్టైనబిలిటీకి నిదర్శనం
సామాజిక సేవ, భద్రత, సస్టైనబిలిటీ రంగాల్లో డాక్టర్ కృష్ణ యెడుల చేసిన కృషి అనన్యమైనది. 1971లో హైదరాబాద్‌లో జన్మించిన ఆయన, ఉస్మానియా యూనివర్శిటీ నుంచి M.A., సింబయాసిస్ నుంచి MDBA, జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ […]
