
“రాజా సాబ్” టీజర్ లీక్ డ్రామా – మేకర్స్ స్ట్రిక్ట్ వార్నింగ్
పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ హీరోగా, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా దర్శకుడు మారుతి రూపొందిస్తున్న భారీ చిత్రం “ది రాజా సాబ్” గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ను జూన్ […]