
‘ఎల్లమ్మ’ సంచలన నిర్ణయం తీసుకున్న నితిన్
టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి తాజాగా ‘ఎల్లమ్మ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు స్వీకరించారు. […]