
‘కూలీ’ టాప్ రికార్డ్ – యూఎస్‌లో సంచలనం
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమా రిలీజ్‌కు ముందే సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర, నాగార్జున లాంటి స్టార్స్ ఉన్నారు. యూఎస్ మార్కెట్‌లో ఈ సినిమా […]