
ఇంద్రజ, అజయ్ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ – మే 9న విడుదల
ప్రముఖ నటుడు అజయ్, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘CM పెళ్లాం’.రమణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బీఆర్‌కే నిర్మించారు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ సినిమా ప్రెస్‌మీట్‌ను […]