‘పెద్ది’ మాస్ జాతర.. థియేటర్లు షేక్ అవ్వాల్సిందే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ మైసూర్‌లో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో భారీ మాస్ సాంగ్ షూటింగ్ జరుగుతుండగా 500 మంది ప్రొఫెషనల్ డాన్సర్లు పాల్గొన్నారు. ఏ.ఆర్. రెహమాన్ […]
