బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైరవం’తో కెరీర్ టర్న్
మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైరవం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లుక్‌తో, రూటెడ్ కథాంశంతో ఆయన ఆకట్టుకోనున్నాడు. డ్యాన్స్, యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో తనదైన శైలిని చూపించేందుకు […]
