పోరాటంలో క్లారిటీ ఉంది – పార్టీల్లో ష్యూరిటీ ఉంటుందా?
సమాజంలో మెజార్టీ వర్గాలు బీసీ. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు..దాపరికమూ లేదు. అతిశయోక్తి అంతకంటే లేదు. అయితే ఆ మేరకు బీసీ వర్గాలకు రాజ్యాధికారంలో వాటా దక్కిందా అంటే ముమ్మాటికీ లేదనే చెప్పాలి. బీసీలను […]
