ఘనంగా ఫిలిం ఫైనాన్సర్ బంగారు బాబు కుమారుడి వివాహ మహోత్సవం
ఫార్మా రంగానికి చెందిన ఇద్దరు పారిశ్రామిక దిగ్గజాలు వియ్యమందితే ఆ వివాహ మహోత్సవం ఎంత ఘనంగా ,ఎంత వైభవోపేతంగా జరుగుతుందో చెప్పటానికి వేదికగా నిలిచింది హైదరాబాదులోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్. ఏప్రిల్ 12 (శనివారం) […]
