
కింగ్ నాగార్జున అక్కినేని ‘నా సామిరంగ’ నుంచి భాస్కర్ గా రాజ్ తరుణ్ 80’s ప్రేమకథ పరిచయం
కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెన్ తో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్టర్లు, ఫస్ట్ టీజర్, […]