
సూపర్ హీరో తేజ సజ్జ చేతుల మీదగా ‘రాజు యాదవ్’ సినిమా ట్రైలర్ లాంచ్ – హీరోయిన్ టూ హాట్
బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. […]