
ఆంధ్రప్రదేశ్ చారిత్రక సమయంలో చారిత్రక గీతం
ఆంధ్రప్రదేశ్ గతవైభవాన్ని సంస్మరించుకుంటూ ఉజ్వలమైన భవిష్యత్తును ఆకాంక్షిస్తూ “జయహో ఆంధ్రమాత – సాహో నీదుచరిత” అంటూ సాగిన అంకితగీతం ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ పాటకు సినీ గేయరచయిత త్రిపురనేని కళ్యాణచక్రవర్తి సాహిత్యం […]