
ఆమీర్ ఖాన్ సినిమాకు దారుణాతి దారుణమైన రెస్పాన్స్
టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. మొదటి రోజు వందల కోట్ల కలెక్షన్స్‌తో రికార్డులు బద్దలవుతున్నాయి. కానీ, బాలీవుడ్‌లో మాత్రం పరిస్థితి దయనీయం. సినిమాలు ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించలేక, లాంగ్ […]