కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో ‘ఇట్లు అర్జున’ గ్లింప్స్ రిలీజ్
ఇట్లు అర్జున గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయగా, ప్రస్తుతం అది ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొత్త హీరో అనీష్‌ను లాంచ్ చేస్తూ మహేశ్ ఉప్పల మొదటిసారి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు.. ఛలో, భీష్మ […]
