ఈ సినిమా అందరి మనస్సులో నిలిచిపోతుంది : పాన్ ఇండియా సినిమా ‘రికార్డు బ్రేక్’ డైరెక్టర్ చదలవాడ శ్రీనివాస రావు
రెండేళ్లపాటుగా నిర్మించడం అదేవిధంగా ఈ సినిమా పైన ఇంత ఖర్చు పెట్టడానికి కారణం ఏంటి?గతంలో హీరోలు హీరోయిన్లు రెమ్యూనరేషన్ తక్కువ ఉండేది. డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఇంతమంది లేరు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. […]