సూర్య-వెంకీ అట్లూరి క్రేజీ కాంబో – కొత్త సినిమాతో హిట్ కొట్టనున్నారా?

WhatsApp Image 2025 05 19 at 12.08.19 bf62a3b3

కోలీవుడ్ స్టార్ సూర్య లేటెస్ట్ చిత్రం ‘రెట్రో’ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య కొత్త ప్రాజెక్ట్ బజ్ క్రియేట్ చేస్తోంది. ధనుష్, దుల్కర్ సల్మాన్‌లకు సూపర్ హిట్స్ అందించిన వెంకీ, ఇప్పుడు సూర్యతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. వెంకీ ఫుల్ ఫామ్‌లో ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సూర్య కెరీర్‌లో ఈ చిత్రం టర్నింగ్ పాయింట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.