‘హను-మాన్’లో కోటి పాత్రకు వాయిస్ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ
హిందువులు, వానరములను దేవతలుగా భావించి పూజిస్తారు. ప్రశాంత్ వర్మ సినిమా అయిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ‘హను-మాన్’లో వానరం యొక్క ప్రత్యేక పాత్ర ఉంది. ‘హను-మాన్’లో వానరం పేరు కోటి, అది సినిమా అంతటా […]
