నాగార్జున గారు లాంటి బిగ్ స్టార్ తో నటించడం నా అదృష్టం: హీరోయిన్ ఆషిక రంగనాథ్
కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ […]
