వెంకటేష్ గారి 75వ చిత్రం ‘సైంధవ్’ నిర్మించే అవకాశం రావడం నా అదృష్టం : నిర్మాత వెంకట్ బోయనపల్లి
విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ మూవీ‘సైంధవ్’. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, […]
