
నందమూరి కళ్యాణ్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ భారీ బడ్జెట్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ నుంచి ‘దూరమే తీరమై..’ లిరికల్ సాంగ్ రిలీజ్
డిఫరెంట్ మూవీస్‌తో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్ 29న ప్రపంచ […]