‘కెసిఆర్’ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంటుంది : సక్సెస్ మీట్ లో రాకింగ్ రాకేష్
రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా నటించిన ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్). గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించారు. […]