

ఈరోజు స్వర్గస్థులు నందమూరి తారక రామారావు గారు 28వ వర్దంతి సందర్బంగా నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించరు. ఈ కార్య క్ర మంలో నందమూరి బాల కృష్ణ గారు, నందమూరి క ళ్యాణ్ రామ్ గారు, జూ ఎన్టీఆర్ గారు, తాడి త రులు పాల్గొన్నారు.
అయితే ఈ కార్య క్రమంలో నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయమన్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావటంతో జూ ఎన్టీఆర్ అభిమానులు అసహాయానికి గురైయ్యారు.