తెలుగు థియేటర్ల బంద్ షాక్ – జూన్ 1 నుంచి సినిమాలు ఆగనున్నాయా?
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సమావేశంలో 65 మంది ఎగ్జిబిటర్లు పాల్గొని, అద్దె ప్రాతిపదికన సినిమాల ప్రదర్శన వల్ల నష్టాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. […]
