గచ్చిబౌలిలో ‘రిదా రేడియన్స్’ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ను ప్రారంభించిన సినీ నటి అనన్య నాగళ్ల
అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం. అన్నాడో కవి. ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో అందానిదే అగ్రస్థానం. తాము అందంగా కనిపించడం కోసం స్త్రీ, పురుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం అవసరమైనప్పుడల్లా కొత్త కొత్త […]