
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాలుకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ వేడుకలో తను పాల్కొగా తన పట్ల ఓ అభిమాని అసభ్యంగా ప్రవర్తించాడు. తెలిసిన వ్యక్తిలా దగ్గరకు వచ్చి నడుముపై చేయి వేయబోయాడు. అది గ్రహించిన కాజల్ అగర్వాల్ షాక్ అయ్యారు. తనకి కోపం రావడం తో ఏంటి ఇది అంటూ ఆగ్రహించడంతో అతడు పక్కకు వెళ్లిపోయాడు. తర్వాత బాడీ గార్డ్లు ఆమెకు రక్షణగా నిలిచారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. గతంలో ఇలాంటి సన్నివేశాలు కొన్ని హీరోయిన్ల విషయంలో జరిగిన విష్యం మనకు తెలిసిందే. ఇటీవలే ఇటువంటి సంఘటన జరగడం బాధాకరం.