మెగా ఇంట ఆ యువరాణి.. ముద్దులొలికే క్లిం కారా..

మమతానురాగాల మెగా ఫ్యామిలీ..
మెగాస్టార్ మురిపెం..
మెగా పవర్ స్టార్ గారం..
మెగా ఇంట ఆ యువరాణి.. ముద్దులొలికే క్లిం కారా..

మెగాస్టార్ ఇంట.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల గారాలపట్టి రాకతో ఆ కుటుంబం సంతోషాల పొదరిల్లు అయితే..

అభిమానులకు కనులపండుగే అయింది.

ఆ చిన్నారి కోసం పాట రూపంలో మేము అందించిన “చిరు” కానుక శ్రీమతి ఊపాసన కొణిదెల గారికి నచ్చడం మా అదృష్టం.

ఈ ఆనందాల సంక్రాంతి పండుగ సందర్భంగా యుట్యూబ్ లో శ్రీమతి ఉపాసన గారు కొద్దీ సేపటి క్రితం విడుదల చేయడం మాకెంతో సంతోషం.

శ్రీమతి ఉపాసన కొణిదెల గారికి హృదయపూర్వక నమస్కారములు 🙏

శ్రీధర్ బెల్లంకొండ ( రఘు )
పాట రచయిత & ప్రొడ్యూసర్

మహావీర్ యెల్లెందర్
సంగీతం

ధనంజయ్
గానం

సహకారం
అనీల్ తోట
వీరబాబు కొండమూరి

ఈ పాట అందరికీ చేరువయ్యేలా మాకు అన్ని విధాలా సహకరించి అండగా నిలచిన శ్రీ రవణం
స్వామినాయుడు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు..

కళాభివందనాలతో

బెల్లంకొండ శ్రీధర్ ( రఘు )
రచయిత ,నిర్మాత &
సినీ దర్శకులు