
ఈరోజు ఆదిత్య పార్క్ హోటల్ నందు న్యూ వేవ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఘనంగా MBBS ABROAD SEMINAR నిర్వహించండం జరిగింది.
యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆసియాలో MBBS వివరాలు మరియు మన తెలుగు వాళ్ళకి అక్కడ ఎంబీబీఎస్ అవకాశాలు గురించి పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాన అతిథిగా అనగాని కమలా దేవి గారు, యూనివర్సిటీ డీన్ డాక్టర్ నజ్రియా ఇమానలీవా హాజరయ్యారు. వారు విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో, న్యూ వేవ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ SVS గణేష్ గారు,రీజినల్ డైరెక్టర్ వెంకట రెడ్డి, హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ శివ కుమార్ మరియు స్టూడెంట్ కౌన్సిల్ మేనేజర్ డాక్టర్ సునీల్ అండ్ సాయి తేజ అలానే అనేక మంది కన్సల్టెన్సీ మేనేజర్లు, పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ హాజరయ్యారు.