మోహన్‌లాల్ బర్త్‌డే స్పెషల్ – ‘కన్నప్ప’ నుంచి అదిరిపోయే గ్లింప్స్

WhatsApp Image 2025 05 21 at 16.39.43 1b56d286

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి మోహన్‌లాల్ జన్మదినం సందర్భంగా అద్భుతమైన గ్లింప్స్ విడుదలైంది. కిరాత పాత్రలో మోహన్‌లాల్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం టీజర్, పాటలు ఇప్పటికే సంచలనం రేపాయి. మోహన్‌లాల్ నటన, ఆకర్షణీయమైన లుక్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. యూఎస్ టూర్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ‘కన్నప్ప’ టీమ్, ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.